హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మంత్రి

SS: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం వికసించేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.