KRNL: ఓర్వకల్లు డ్రోన్ సిటీని దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ, పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులతో 5 వేల మందికి ప్రత్యక్షంగా, 25 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. 2–3 ఏళ్లలో ప్లాట్ల కేటాయింపులు పూర్తి చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
30వేల మందికి ఉపాధి కల్పిస్తాం: కేంద్రమంత్రి


