TPT: జర్నలిస్ట్ శ్రీకాంత్‌పై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పునఃపరిశీలించి రద్దు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సత్యవేడులో నిరసన ర్యాలీ నిర్వహించి పోలీస్, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కేసు నమోదులో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీకాంత్‌పై కేసును రద్దు చేయాలి'


