హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంట బీమాకు పెంచిన గడువును వినియోగించుకోండి'

NTR: తిరువూరు మండలం లక్ష్మీపురం, పాత తిరువూరు గ్రామాలలో ఏవో పద్మ పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. పంటల బీమాకు ఈనెల 31 వరకు గడువును రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరి, పెసర, మొక్కజొన్న, మిరప పంటలకు తప్పనిసరిగా పంటల బీమా కొరకు నమోదు చేయాలని తెలియజేశారు.