హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్మిక సమస్యలపై AITUC నిరసన!

PLD: నరసరావుపేటలో కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ AITUC పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి జాయింట్ కలెక్టర్ సంజన సింహకు వినతిపత్రం అందజేశారు. 4 లేబర్ కోడులను రద్దు చేసి, కనీస వేతనం రూ.26 వేలు, 8 గంటల పని దినం అమలు చేయాలని డిమాండ్ చేశారు.