BPT: బ్యాంకులకు వచ్చిన రుణ దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన DCC, DLRC సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యం రూ.15,759.34 కోట్లు కాగా, వ్యవసాయ రంగానికి రూ.10,992.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రుణ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి'


