హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి దేశానికి రోల్ మోడల్‌

TPT: కూటమి ప్రభుత్వ నాయకత్వంలో తిరుపతిని దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని తుడా ఛైర్మన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం సమీక్షలో డీపీఆర్, హైడ్రాలజికల్ స్టడీస్, నిధుల సమీకరణ, శాఖల సమన్వయం, తదుపరి కార్యాచరణపై చర్చించారు. భూగర్భ జలాల సంరక్షణ లక్ష్యంగా డీపీఆర్‌ను వేగవంతం చేసి త్వరలో ప్రథమ దశ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.