హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏడిదలో 5కే రన్ విజయవంతం

కోనసీమ: ఏడిదలో పారిశ్రామికవేత్త నామాల పురుషోత్తమరావు–అనంతలక్ష్మి కుమారి పార్క్ వాకింగ్ ట్రాక్ తొలి వార్షికోత్సవం సందర్భంగా 5కే రన్ నిర్వహించారు. డాక్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యం.. నిత్య వ్యాయామం, నడక ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.