AKP: విశాఖ నగరం వైజాగ్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన ఏటికొప్పాక లక్క బొమ్మల స్టాల్ ఆకట్టుకుంది. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్య వర్గం సమావేశం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన బీజేపీ శ్రేణులు స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌లో అనకాపల్లి జిల్లాలో ఉత్పత్తి అయిన బెల్లం, మాడుగుల హల్వా పలువురి దృష్టిని ఆకర్షించాయి.
ఆంధ్రప్రదేశ్
ఆకట్టుకున్న ఏటికొప్పాక స్టాల్


