హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకినాడలోనే కాజా.. ఎందుకో తెలుసా?

కాకినాడలో కాజా ప్రసిద్ధి వెనుక పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మైదా పిండిని పొరలుగా చేసి, పాకంలో వేయించడం వల్ల ప్రత్యేక నిర్మాణంతో పాటు కరకరలాడే రుచి వస్తుంది. స్థానికంగా కూడా ఎక్కువ మోతాదులో క్రయ, విక్రయాలు జరుగుతుండటంతో ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అలాగే, కాకినాడకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా కాజాలను కొనుక్కెళ్తుండటంతో నగరానికి ప్రత్యేక ఆహార గుర్తింపుగా మారింది.