హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగబాబును మోసం చేశారు: తోట త్రిమూర్తులు

కోనసీమ: మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి జనసేన నేత నాగబాబును సీఎం చంద్రబాబు మోసం చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. డీఎస్సీ అవకతవకలపై శాసన మండలికి వచ్చి చర్చకు సిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు సవాల్ విసిరారు. అసెంబ్లీలో గొప్పలు చెప్పుకోకుండా మండలికి వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.