హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 26న మెగా రక్తదాన శిబిరం

ATP: గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో మంగళవారం మెగా రక్తదాన శిబిరం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు రియాజ్, దస్తగిరి, ఇస్మాయిల్, నజీర్, సికిందర్ మాట్లాడుతూ.. ఈనెల 26న ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా జరిగే రక్తదాన శిబిరం పోస్టర్లను ఆవిష్కరించామన్నారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని పిలుపునిచ్చారు.