హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ

ASR: అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. కుసుమ కుమారి అధ్యక్షతన NSS ఆధ్వర్యంలో మంగళవారం నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.