హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల కోసం బీసీవై పార్టీ

అన్నమయ్య: మాగండ్లపల్లి,మద్దనపల్లెకు చెందిన 29 మంది రైతుల భూములపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల అవకతవకలపై సమగ్ర విచారణ జరిపాలని బీసీవై పార్టీ డిమాండ్ చేసింది. రైతులతో కలిసి జిల్లా సబ్‌కలెక్టర్ చల్లా కళ్యాణి ఐఏఎస్‌కు వినతిపత్రం అందజేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పార్టీ నాయకులన్నారు