కృష్ణా: బంటుమిల్లి పోలీస్ స్టేషన్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బొలేరో వాహనం ఇవ్వలేదని అసంతృప్తి చెందిన ఓ వ్యక్తి స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కృత్తివెన్నుకు చెందిన వ్యక్తిగా ప్రాథమిక సమాచారం. తీవ్ర గాయాలైన అతడిని 108లో విజయవాడకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
PSలో పెట్రోల్‌తో ఆత్మహత్యాయత్నం


