హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాసిల్దార్ కార్యాలయంలో అవినీతిబోడు ఏర్పాటు!

BPT: అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమేనని పంగులూరు తహసీల్దార్ సింగారావు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని చేయించుకునేందుకైనా లంచం ఇవ్వవద్దని ప్రజలకు సూచించారు. అధికారులు కూడా లంచాలకు దూరంగా ఉండాలని, అవినీతికి తావులేకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.