హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద విద్యార్థినికి ల్యాప్ టాప్

WG: నత్తా రామేశ్వరానికి చెందిన తాడి నాగ ఉమామహేశ్వరి ఇంటర్ ఫస్ట్ క్లాస్ సాధించారు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ (RCDS) ఆధ్వర్యంలో ఆమె ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం పెంటపాడుకు చెందిన తాడి సూర్యచంద్ర రెడ్డి మంగళవారం ల్యాప్టాప్, బస్పాస్ నిమిత్తం రూ.35వేలను అందజేశారు. కార్యక్రమంలో RCDS ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు