హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ఎంపీ

SKLM: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ఇవాళ ఎచ్చెర్ల మండల కేంద్రంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లిన గ్రామ ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు.