E.G: బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి, బీసీల సాధికారత సమాజ సాధికారతకు దోహదపడుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా బీసీల హక్కులు, రిజర్వేషన్లపై సభలో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు సంబంధించిన కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీల సాధికారతే సమాజ సాధికారత'


