ATP: రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని డి. హిరేహాళ్ మండలం నాగలాపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా IVRS, EHRలలో పీహెచ్సీ ప్రగతిని ఆయన సమీక్షించారు. మారుమూల ప్రాంతంలో ఆరోగ్య సేవలు ప్రజలకు సక్రమంగా అందకపోతే చర్యలు తప్పవన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి


