KKD: ఈవీఎం, వీవీప్యాట్లకు పటిష్ఠ భద్రత కల్పించాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదామును ఆయన రెవెన్యూ, పోలీస్, ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా ఉంచాలని, ఈ తనిఖీ నివేదికను భారత ఎన్నికల సంఘానికి పంపించాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఈవీఎం, వీవీప్యాట్లకు పటిష్ఠ భద్రత కల్పించాలి'


