KKD: కరప కంచిరాజునగర్కు చెందిన కావేటి మేఘన (20), 14 ఏళ్ల బాలిక ఈనెల 14న కాశీవారాహి ఆలయం నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కరప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పురోగతి లేదని కుటుంబీకులు వాపోతున్నారు. వీరిద్దరి కోసం పోలీసులు, బంధువులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
కరపలో వివాహిత, బాలిక అదృశ్యం


