PLD: నరసరావుపేట అరండల్‌పేటలోని అచ్చిరెడ్డి కాంప్లెక్స్ వద్ద నడిరోడ్డుపై వాహనాల పార్కింగ్‌తో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రి, ఇన్సూరెన్స్ కార్యాలయాలకు వచ్చే వారు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలుపుతున్నారు. అంబులెన్స్ సైతం రోడ్డుపైనే నిలపడంతో ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేట నడిరోడ్డుపైనే పార్కింగ్!


