AKP: శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసులకు పరవాడలోని ఈసాయ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో 25 బాడీ వార్న్ కెమెరాలను అందజేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హాకు ఈ కెమెరాలను అందజేశారు. విధి నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఆధునిక సాంకేతిక పరికరాల అందజేత


