హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి బాడ్మింటన్‌కు విద్యార్థిని ఎంపిక

BPT: అమరావతి ఛాంపియన్‌షిప్ బాడ్మింటన్ పోటీల్లో బాపట్ల విమెన్స్ ఇంజనీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. ప్రతిభ కనబరిచిన డి. భవ్య శ్రీ తిరుపతిలో జరగనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026 పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విజేతలను ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్. హిమబిందు, ఫిజికల్ డైరెక్టర్ ఎం. సంయుక్త, యాజమాన్యం అభినందించాయి.