హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు సాధించొచ్చు'

SKLM: ఆమదాలవలస మండలం పంతులు పేట గ్రామంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యంత్రాల సహాయంతో వరి సాంద్ర వ్యవసాయ పద్ధతిలో వరినాట్లు వేస్తున్న పొలాలను మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన్‌ రావు పరిశీలించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని ఆయన సూచించారు.