PLD: నరసరావుపేటలోని నేషనల్ పంజాబ్ బ్యాంక్, పాత చెక్‌పోస్ట్ సమీపంలో రోడ్డుపైనే చెత్త కుప్పలు పేరుకుపోయాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో స్థానికులు, సమీప పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెత్తను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపైనే చెత్త కుప్పలు


