తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో ఏప్రిల్ 15కు ప్రత్యేక స్థానం ఉంది. బ్రిటిష్ పాలనలో పరిపాలనా సౌలభ్యం కోసం 1925 ఏప్రిల్ 15న అప్పటి గోదావరి జిల్లాను విభజించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా కాకినాడను నిర్ణయించారు. అనంతరం 2022 ఏప్రిల్ 4న జిల్లాల పునర్వ్యవస్థీకరణలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ఆవిర్భావ చరిత్ర ఇదే..!


