కృష్ణా: ఏపీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు వర్ల రామయ్య, దళవాయి రమాదేవి పేర్లు ఖరారయ్యాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడైన వర్ల రామయ్యకు ఎస్సీ కోటాలో అవకాశం దక్కింది. కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన ఆయన పేరును సీఎం చంద్రబాబు గవర్నర్ ఆమోదానికి పంపించారు. మరో ఎమ్మెల్సీగా దళవాయి రమాదేవిని ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య


