హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తమ్మన శ్రీనివాస్‌ను కలిసిన జిల్లా వైసీపీ అధ్యక్షుడు

కోనసీమ: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో 14 రోజుల రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత తమ్మన శ్రీనివాస్‌ను వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ములాఖత్‌లో పరామర్శించారు. ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. కేసులకు సంబంధించి న్యాయవాదులతో చర్చించి చట్టపరంగా పోరాడుతామని జగ్గిరెడ్డి తెలిపారు.