హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది'

SKLM: బీసీలను ఒక ఓటరుగా కాకుండా వారికి 34 శాతం రిజర్వేషన్ కల్పించి నాయకత్వ లక్షణాలు కల్పించింది కూటమి ప్రభుత్వమే అని మంగళవారం అసెంబ్లీలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడారు. బీసీల అభివృద్ధి కోసం వివిధ కార్పొరేషన్ లతోపాటు పలు పథకాలు ప్రవేశపెట్టి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. బీసీలు అన్ని రంగాలలో రాణిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.