VSP: జిల్లా ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డేటా మనది.. భద్రత మన బాధ్యత! అని పిలుపునిచ్చారు. అలాగే, మీ వ్యక్తిగత డేటా, OTPలు, పాస్‌వర్డ్‌లు ఇతరులతో పంచుకోకండి అని పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలకు పోలీసులు కీలక సూచనలు


