హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని మార్కెట్‌లో పత్తి ధరలకు బ్రేక్.!

KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో మంగళవారం ధరలు వెలువడ్డాయి. పత్తి గరిష్ఠ ధర రూ.9,950, వేరుశనగ రూ.9,199, ఆముదాలు రూ.6,455, పూల విత్తనాలు రూ.5,701 పలికాయి. పత్తి ధరలు వరుసగా రెండు రోజులుగా రూ.10 వేల దిగువకు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వేరుశనగ గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.