PPM: చాకలి బెలగాంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలను జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఏ. కృష్ణ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని గదులు, మరుగుదొడ్లు, వంటగది, భోజనశాలను పరిశీలించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు


