హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పార్కు పనులు పరిశీలన

VSP: GVMC 74వ వార్డు దయాల్నగర్ కొండపై 8 ఎకరాల స్థలంలో రూ.20 కోట్లతో వీఎంఆర్డీఏ భారీ పార్కును నిర్మించనుంది. కైలాసగిరి తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ఈ పార్కుకు 'గాజువాక-గజేంద్రగిరి', ‘వైకుంఠగిరి' అనే పేర్లను అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు మంగళవారం పార్కు పనులను పరిశీలించారు.