KDP: జిల్లాలో పెండింగ్ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను వెంటనే మంజూరు చేయాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ పరికరాల కొరత,పెండింగ్ కనెక్షన్లపై ఏపీఎస్ పీడీసీల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌కు ఎంపీ లేఖ రాశారు. ఫొన్లో సమస్యపై చర్చించారు. రెండేళ్లుగా ఈ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలి: ఎంపీ


