NTR: అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మునేరు ఆయకట్టులోని పోలంపల్లి ప్రాజెక్టుకు తక్షణ నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వ తప్పిదాలతో సరైన డిజైన్ లేని ఈ ప్రాజెక్టు వల్ల 26 గ్రామాలకు సాగునీరు అందడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం డిజైన్‌ను మార్చి, అనుమతులు పొందిందన్నారు. నిధులు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పోలంపల్లి ప్రాజెక్టుకు తక్షణ నిధులు కేటాయించండి'


