SS: యువత సాధికారత, నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ‘మైభారత్’ పోర్టల్‌లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ సూచించారు. రెవెన్యూ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 15 నుంచి 29 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని తెలిపారు. వివిధ పథకాలు, శిక్షణ, జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'యువత ‘మైభారత్’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి'


