SKLM: అక్రమ కేసులకు భయపడేది లేదని వైసీపీ యువ నాయకుడు, పోలాకి జడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య అన్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆమదాలవలస వైసీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. ఆమదాలవలసలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'అక్రమ కేసులకు భయపడేది లేదు'


