హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'100% రిజర్వేషన్ కల్పించాలి'

ASR: ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాలదేవ్ డుంబ్రిగూడలో డిమాండ్ చేశారు. జీవో-3కు ప్రత్యామ్నాయ జీవో జారీ చేసి యువతకు న్యాయం చేయాలని కోరారు. 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి, చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.