WGL: వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టరేట్లలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలపై జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
తెలంగాణ
'సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకం'


