MLG: ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సిద్ధార్థ రెడ్డి తెలిపారు. పాఠశాలలో చేసిన వినూత్న కార్యక్రమాల వివరాలతో ఈనెల 25లోగా ఎంఈవోలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండలం నుంచి ముగ్గురు చొప్పున (హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ) సిఫారసు చేస్తూ.. జాబితాను ఈనెల 29లోగా డీఈవో కార్యాలయంలో అందజేయాలని ఎంఈవోలను ఆదేశించారు.
తెలంగాణ
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం


