MHBD: JNTU ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో 'రోడ్ సేఫ్టీ-డిఫెన్సివ్ డ్రైవింగ్' అంశంపై విద్యార్థులకు పలు విలువైన సూచనలు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించడం, హెల్మెట్ ధరించడం, వాహనాలను జాగ్రత్తగా నడపడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు వివరించారు.
తెలంగాణ
కళాశాలలో రోడ్డు భద్రతపై అవగాహన


