MLG: వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం తుడుం దెబ్బ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆగస్టు 19న ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగాల్లో ఏజెన్సీ యువతకు న్యాయం చేయాలని, రిజర్వేషన్ విధానం పునరుద్ధరించాలని, జీవో 3ను అమలు చేసి 1/70 చట్టాన్ని పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు. బంద్‌కు అన్ని వర్గాలు సహకరించాలని చంటి దొర కోరారు.
తెలంగాణ
ఏజెన్సీ బంద్‌కు తుడుం దెబ్బ పిలుపు


