హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గురుకులంలో స్పాట్ అడ్మిషన్లు'

NZB: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల బాలుర పాఠశాల, కళాశాలలో ఖాళీల భర్తీకి ఈ నెల 22న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు డీసీఓ విజయ లలిత తెలిపారు. 5 నుంచి 9 తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం బాలికల 160 సీట్లు బాలురు 240సీట్లు ఖాళీగా ఉన్నట్టు వెల్లడించారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు.