వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్ దళిత బస్తీలో జన్ను సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సహపంక్తి భోజన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ పాల్గొని స్థానికులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సహపంక్తి భోజనంలో పాల్గొన్న వన్నాల


