మహబూబాబాద్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు డీఎస్ఎఫ్ఐ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. GO నెం.97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్ డిప్లొమా విద్య ప్రత్యేకతను కాపాడాలని డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కెలోత్ సాయికుమార్, కోశాధికారి గూగులోతు సూర్య ప్రకాష్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌కు వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు.
తెలంగాణ
విద్యార్థుల ఉద్యమానికి DSFI మద్దతు


