WG: పాలకొల్లు మండల పరిధిలో ఖాళీ ఉన్న 3 అకడమిక్ ఇన్‌స్ట్రక్చర్ SA పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MEO గుమ్మల్ల వీరస్వామి, RNVSG శర్మ లు తెలిపారు. తిల్లపూడిUP స్కూల్, శివదేవుని చిక్కాల హైస్కూల్ గవరపేటUP స్కూల్‌లలో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 21 అని తెలిపారు. దరఖాస్తులను MEO ఆఫీస్‌లో ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాలకొల్లులో ఇన్‌స్ట్రక్చర్ పోస్టులకు దరఖాస్తులు


