హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీజేపీ యువ మోర్చా జిల్లా ఇన్‌చార్జ్‌గా శ్రీనివాస్

అన్నమయ్య: బీజేపీ యువ మోర్చా జిల్లా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస్‌ను జిల్లా యువ మోర్చా నాయకులు ఘనంగా సన్మానించారు. నూతన బాధ్యతల్లో యువతను చైతన్యవంతం చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌, భాను, రమేష్‌, నాగరాజు, స్వామినాయక్‌, శేఖర్‌, రవితేజ, నవీన్‌, బాలాజీ, అశోక్‌ పాల్గొన్నారు.