హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్కడ తవ్వేకొద్దీ మృతదేహాలు..!

VSP: పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనుల్లో షీలానగర్ జంక్షన్ వద్ద మట్టికుప్పలో తవ్వేకొద్ది మృతదేహాల అవశేషాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు 4 శవాలు, 9 పుర్రెలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అవశేషాలను ఇక్కడకు ఎవరు తీసుకొచ్చారన్న కోణంలో సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై సౌత్ ACP శ్రీనివాసరావు, CI వాసునాయుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.